మహబూబాబాద్: శ్రీ వేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం శ్రీ వేట వేంకటేశ్వరస్వామి ఆలయానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ ధర్మకర్తలు, దాతలు ఎన్నారై పులి ప్రమీల గోపాల్ రెడ్డి రామాయణం అనువంశిక అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ వేట వెంకటేశ్వర ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తొలగించాలని బుధవారం వరంగల్ ధార్మిక భవన్ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி