భారీగా పెరిగిన భారతీయుల సంపద

80பார்த்தது
భారీగా పెరిగిన భారతీయుల సంపద
గత పదేళ్లలో స్టాక్ మార్కెట్ నుంచి భారతీయులు లక్ష కోట్ల డాలర్ల లాభాలను ఆర్జించారు. వారి సంపాదనలో 3 శాతం వాటాను పెట్టుబడిగా పెడితేనే ఈ లాభాలు వచ్చినట్లు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. దశాబ్దకాలంలో భారతీయులు తమ సంపదను 8.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెంచుకున్నట్లు వెల్లడించింది. ఇందులో దాదాపు 11% ఈక్విటీల నుంచి వచ్చినట్లు పేర్కొంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி