అలాగే దాతలు ముందుకు వచ్చి సహాయం చేయగలిగితే అలాంటి వారికి దుప్పట్లు పంపిణీ చేస్తామని, రోజు రోజుకి చలి తీవ్రత పెుగుతుండడంతో ఆ అభాగ్యులు తీవ్రంగా బాధ అనుభవిస్తున్నారని, వారికి దుప్పట్లు పంపిణీ చేయాలనే ఆలోచన ఉందని, దీనికి సామాజిక స్పృహ తో దాతలు ముందుకి రావాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఎవరైనా తమ దగ్గర ఉన్న దుప్పట్లు గానీ ఆహార పదార్థాలు గానీ ఇవ్వాలి అనుకుంటే 9701974915 లేదా 6281613487 నంబర్ల ద్వారా వారిని సంప్రదించవచ్చని వారు తెలిపారు.
వైన్ షాప్ నిర్వాహకులకు అలర్ట్.. రూల్స్ పాటించకుంటే రూ.5లక్షలు ఫైన్