భద్రకాళి చెరువులో చేపలు పడుతున్న మత్స్యకారులు

భద్రకాళి చెరువు సొసైటీలో 450 మంది సభ్యులు ఉన్నారు. దీంతో మత్స్యకారులు శనివారం, చెరువు నీరు ఖాళీ కావడంతో చెరువులోని చేపలు పట్టి విక్రయిస్తున్నారు. భద్రకాళి చెరువులో మత్స్యకారులు పట్టిన చేపలను టెండర్ నిర్వహించి సొసైటీ వారు రీప్రైజ్ చేస్తున్నారు. చెరువులో ఎక్కువగా రావు, బొచ్చు చేపలే ఎక్కువగా ఉన్నాయి. వీటి సైజ్ రెండు కిలోల పైనే ఉన్నాయని మత్స్యకారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி