స్నేహితుని కుటుంబానికి సహాయం

జనగామ జిల్లా జీడికల్ గ్రామనికి చెందిన మర్మాముల దేవదాసు మే నెల 5న అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు అదే గ్రామంలో 2004 పదో తరగతి చదువుకున్నాడు. ఈ బ్యాచ్ కి చెందిన బాల్యమిత్రులంతా కలిసి మృతుని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి సాయం చేయాలనే సంకల్పంతో రూ 25 వేలును సేకరించారు. ఆ నగదును శుక్రవారం స్నేహితుని భార్యకు అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி