హత్య కేసులో నిందితుడికి రిమాండ్

జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం కుందారానికి చెందిన జక్కుల సంపత్, కృష్ణాపురంకు చెందిన బోడ విక్రమ్ ఇద్దరు కలిసి పశువుల వ్యాపారం చేసేవారు. ఓ విషయంలో ఇరువురు మధ్య గొడవ తలెత్తడంతో విక్రం సంపత్ ను హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనలో విక్రమ్ ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై వివరించారు.

தொடர்புடைய செய்தி