బలరాం నాయక్ కు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

76பார்த்தது
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో బలరాం నాయక్ కు మద్దతుగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ కు మద్దతుగా హస్తం గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.