కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

ములుగు జిల్లా కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు మంగళవారం మంత్రి సీతక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி