మహబూబాబాద్: పట్టాలపై జనాలు, పట్టించుకోని అధికారులు

మహబూబాబాద్ లోని రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం 10: 20 నిమిషాల ప్రాంతంలో గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళుతున్న రైలు స్టేషన్ కి చేరుకుంది. అదే సమయంలో సుమారుగా ప్లాట్ ఫాం పై జనాలు పెద్ద ఎత్తున రైల్వే పట్టాల పైకి చేరుకున్నారు. ఎందుకిలా వస్తున్నారని ప్రశ్నించగా రైళ్లు ఎక్కువ లేకపోవడం, ఉన్న రైళ్లలో కూడా జనరల్ బోగీలు ఎక్కువ లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி