భూపాలపల్లి: కోర్ట్ కు హాజరు కాని కేసీఆర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు అవినీతి కేసులో భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరో ఏడుగురు గురువారం కోర్టుకు హాజరు కావలసి ఉండగా, ఎవరు హాజరు కాలేదు. వారి తరుపున న్యాయవాదులు
హాజరయ్యారు. భూపాలపల్లి జిల్లా జడ్జి నారాయణబాబు కేసును డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు.

தொடர்புடைய செய்தி