సూర్యాపేట: అదనపు కలెక్టర్ బిఎస్ లతకు ఘనంగా వీడ్కోలు

జాయింట్ కలెక్టర్ గా బిఎస్ లత పూర్తి సేవలు అందించారని, అతి తక్కువ సమయంలో ఎక్కువ కార్యక్రమాలను విజయవంతం చేశామని కలెక్టర్ తేజస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లత బదిలీపై జగిత్యాల్ జిల్లాకు వెళుతున్న సందర్భంగా ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వేణుమాధవ్, శ్రీనివాసులు, సూర్యనారాయణ ఉన్నారు.

தொடர்புடைய செய்தி