కాకతీయ కాల్వలో హెడ్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం

కాకతీయు కాలువలో పడ్డ హెడ్ కానిస్టేబుల్ దుండే మల్లయ్య (50) మృతదేహం లభ్యం అయింది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ శివారులోని కాకతీయ కెనాల్ ఆదివారం సాయంత్రం కాలువలో కొట్టుకుపోతున్న మృదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி