కోరుట్ల: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు. బుధవారం కోరుట్ల కాలనీలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ & జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వారి వెంట, ఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ రాజు కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி