వేములవాడలో పోక్సో కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు: సీఐ

62பார்த்தது
వేములవాడలో పోక్సో కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు: సీఐ
సిరిసిల్ల పట్టణం పెద్దూర్ కి చెందిన వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకుని బలవంతంగా శారీరకంగా కలిశాడు. గర్భం దాల్చిన తరువాత రక్త స్రావం జరుగగా సిరిసిల్ల లోని అమ్మ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళగా వాళ్ళు మైనర్ అని తెలిసి కూడా అబార్షన్ చేసి సంబంధించిన అధికారులకు తెలియపరచకుండా ఉన్నందుకు, బాలిక ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసు వారు అట్టి వ్యక్తి పై పోక్సో కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్ కి తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி