ప్రపంచంలోనే అతిపెద్ద 'కోడి ఆకృతి' భవనం ఫిలిప్పీన్స్ లో ఏర్పాటు

62பார்த்தது
ప్రపంచంలోనే అతిపెద్ద 'కోడి ఆకృతి' భవనం ఫిలిప్పీన్స్ లో ఏర్పాటు
కోడి ఆకారంలో నిర్మించిన భవనాన్ని ఫిలిప్పీన్స్ లోని క్యాంపుస్టోహాన్లో గల ఓ రిసార్ట్ లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే కోడి ఆకృతిలో ఉన్న అతి పెద్ద భవనంగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. 114.7 అడుగుల ఎత్తు 39.9 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 15 గదులు ఉన్నాయి. ప్రతి గదిలో ఎయిర్ కండిషనర్లు, షవర్లు ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని 2023 జూన్ లో ప్రారంభించి 6 నెలల్లోనే పూర్తిచేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி