ఇసుక పనికి వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గుడ్డిపల్లి అరవింద్(28) అక్కడికికాక్కడే మృతి చెందగా, శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(25) పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్ఎండి పోలీసులు గాయపడ్డ వారిని, మృతి దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. చికిత్స పొందుతూ సంపత్, అంజి మృతిచెందారు. ఓకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందడంతో రామంచ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.
13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు