విద్యార్థుల తల్లితండ్రులతో టెలికాన్ఫరెన్స్ తో ఎమ్మెల్యే

సిద్దిపేట నియోజకవర్గ పదవ తరగతి విద్యార్థుల తల్లితండ్రులతో, ఉపాధ్యాయులతో టెలి కాన్ఫరెన్స్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిర్వహించినారు. వచ్చే నెల అంటే మార్చ్ 18 నుండి మీ బిడ్డలు పదవ తరగతి పరీక్ష వ్రాయ బోతున్నారని, ఈ నెల రోజులు మరింత శ్రద్దగా చదివించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విద్యార్థుల తల్లితండ్రులతో, విద్యాధికారులతో, ఉపాధ్యాయులతో గురువారం రోజున టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி