తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించాలని దళిత బందు గిరిజన బందు మాదిరిగానే కల్లుగీత కార్మిక కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ప్రతిష్టించాలని కల్లుగీత కార్మికులకు ఉచిత బైకులు ఇవ్వాలని ప్రతి జిల్లా కేంద్రంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రతి కల్లుగీత సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇచ్చి అందులో తాటి ఈత ఖర్జూర మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు ప్రభుత్వమే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించాలన్నారు. కల్లులోని పోషకాలను ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేయాలని మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాద లింగస్వామి, బంధారపు అచ్చాలు, గుడుగుంట్ల కృష్ణయ్య, వెంకన్న, వెంకటయ్య, బుచ్చిరాములు, నాగేష్ మాద సైదులు, పొలాగోని వెంకన్న దేశని రామక్రిష్ణ, ముక్కిడి సైదులు, కొండ బిక్షం, సూరమ్మ, బింగి సైదులు తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.
బాదం ఎక్కువగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం