మధిరలో వ్యాధి నిరోధక టీకాల కేంద్రం పరిశీలన

ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని వ్యాధి నిరోధక టీకాల కేంద్రాన్ని సోమవారం జిల్లా వ్యాధి నిరోధక టీకా ప్రోగ్రాం అధికారి, జిల్లా వాక్సిన్ లాజిస్టిక్ మేనేజర్ చింతల వెంకటరమణ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో మధిర మండలంలోని అన్ని గ్రామాలలోని తల్లి, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி