సదాశివనగర్: మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు

సదాశివనగర్ మండలం ధర్మారావుపేట గ్రామంలో దుర్గా సేన ఆధ్వర్యంలో దుర్గ మాత అమ్మవారికి బుధవారం రూ. 3,80,116 లక్షలతో లక్ష్మి దేవి రూపంలో అలంకారం చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు కుంకుమార్చన పూజలు చేపట్టారు. అమ్మవారి మండపంలో భక్తుల సందడి నెలకొంది.

தொடர்புடைய செய்தி