ఆర్ఎంపి, పిఎంపి క్లినిక్ లను తనిఖీ చేసిన వైద్యాధికారి

నాగిరెడ్డిపేట మండలంలోని ఆర్ఎంపీ, పిఎంపి క్లినిక్లను శనివారం స్థానిక వైద్యాధికారి సృజన్ కుమార్, ఎంపీడీవో ప్రభాకర్ చారితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులు తన పరిధిని మించి వైద్యం చెయకూడదని అత్యధిక డోసెస్ ఇంజక్షన్, ఐవిలను చేయవద్దని సూచించారు. అనవసర డెంగ్యూ టెస్ట్ లను చేయవద్దని హెచ్చరించారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி