తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు

ఒకవైపు వర్షాలు పడుతూ వరదలతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు బిచ్కుంద మండల కేంద్రంలోని ఐదవ వార్డ్ లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని 5వ వార్డ్ లో గత కొన్ని రోజులుగా తాగునీరు రావడంలేదని, దీంతో బైకులపై వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇకనైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி