బాన్సువాడ: రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కి ఘన సన్మానం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికైన తేల రవికుమార్ ను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ వేలాదిమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని రవికుమార్ ను వారు అభినందించారు.

தொடர்புடைய செய்தி