ముషీరాబాద్ డివిజన్ జాంబవి నగర్ లో 30 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ పైప్ లైన్లను కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్‌తో కలిసి బుధవారం శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు బీఆర్ఎస్ శ్రేణులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.