చేప పిల్లల పంపిణీ ఎప్పుడో?

చేప పిల్లల కోసం స్వదేశీ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. అక్టోబరు రెండో వారం అయినా ఇంతవరకు వారికి అందించలేదు. టెండర్‌ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడంతో అసలు చేప పిల్లలను పంపిణీ చేస్తారో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది.మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో టెక్కలి, సంతబొమ్మాళి, ఇచ్ఛాపురం, సోంపేట సుమారు 20వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி