ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా సంస్థ గోగు సాగుపై అవగాహన

66பார்த்தது
ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా సంస్థ గోగు సాగుపై అవగాహన
ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా సంస్థ, ఎన్. జి రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ మేరకు గోగుసాగుపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా వినియోగదారుల సంఘం గౌరవ అధ్యక్షులు బి. శ్రీరామమూర్తి అన్నారు. గోగు అనుబంధ పంటల సాగుపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி