కొత్తపేట డీఎస్పీ ఆఫీస్‌కు పినిపె శ్రీకాంత్ (వీడియో)

దళిత యువకుడు, వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను మధురైలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేట డీఎస్పీ ఆఫీస్‌కు శ్రీకాంత్‌ను తీసుకొచ్చారు. ‘దుర్గాప్రసాద్ కొడుకుకు నేనే పేరు పెట్టాను. దుర్గాప్రసాద్ చనిపోతే వాళ్ల కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. దుర్గాప్రసాద్ కేసు ఎంక్వైరీ చేయాలని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వద్దకు మూడు సార్లు వెళ్లాను.’ అని శ్రీకాంత్ అన్నారు.

தொடர்புடைய செய்தி