గుంటూరు: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి

గుంటూరు బృందావన్ గార్డెన్స్ సెంటర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అనారోగ్య ఉన్నప్పుడు ఈ హెల్త్ సెంటర్ లో చికిత్స తీసుకునేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. అనేక రకాల మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని పెమ్మసాని తెలిపారు. హెల్త్ సెంటర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி