విద్యార్థులకు విఆర్ఎస్&వైఆర్ఎన్ కళాశాల బంపర్ ఆఫర్

యలమంచిలి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న చీరాలలోని విఆర్ఎస్&వైఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ కళాశాలలు విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. చీరాల పరిసర ప్రాంత పేద విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, ఎంసీఏతోపాటు ఎమ్మెస్సీలో నాలుగు బ్రాంచిలలో సీట్లు ఇవ్వనున్నట్లు కళాశాలల అకడమిక్ డైరెక్టర్ పొగడదండ రవికుమార్ శుక్రవారం మీడియాకు చెప్పారు. అంతేగాక వీరికి యలమంచిలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉద్యోగాలు కూడా ఇస్తామన్నారు.

தொடர்புடைய செய்தி