బీబీనగర్: ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

74பார்த்தது
బీబీనగర్: ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీబీనగర్ లో సిపిఎం బీబీనగర్ మండల కమిటీ సమావేశం ఎరుకలి బిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందాటి దెవెందర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி