ఆలేరు: ప్రిన్సిపాల్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి

69பார்த்தது
ఆలేరు: ప్రిన్సిపాల్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలి
ఆలేరు పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నుండి అదనపు ఫీజులు వసూలు చేస్తున్న ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులపై అదనపు ఫీజుల పేరుతో వసూలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు

தொடர்புடைய செய்தி