లంచం తీసుకుంటూ పట్టుబడిన మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌(వీడియో)

54பார்த்தது
లంచం తీసుకుంటూ ఓ మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన బీహార్‌లోని వైశాలిలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో పూనమ్ కుమారి అనే మహిళా అధికారినిని విజిలెన్స్ బృందం అరెస్టు చేసింది. ఒక కేసు విషయంలో సదరు అధికారిని రూ.10,000 లంచం తీసుకుంటూ పట్టుబడిందని పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా ఆమె వారిని బుజ్జగించడం వీడియో కనిపించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி