ఈ అలవాట్లతో మీ పొట్ట గుట్టలా మారుతుంది..

85பார்த்தது
ఈ అలవాట్లతో మీ పొట్ట గుట్టలా మారుతుంది..
మనం రోజంతా చురుగ్గా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం చాలా ముఖ్యం. అయితే కొన్ని అలవాట్లు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రతిరోజూ నిద్రా సమయాలను కచ్చితంగా పాటించకపోతే మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. రాత్రిపూట భారీ ఆహారాలను తింటే పొట్టలో అసౌకర్యాన్ని, అజీర్ణాన్ని కలిగిస్తాయి. అందుకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం మాత్రం కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా తినాలి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி