ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి?: KTR

85பார்த்தது
ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి?: KTR
HMDA పరిధిలోని జీపీ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టటం మూర్ఖపు చర్య అని KTR అన్నారు. 'హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టింది చాలదా? పేదలు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు బంద్ చేయటమేమిటి? బిల్డర్ల నుంచి స్క్వేర్ ఫీట్ కు పేద, మధ్యతరగతి ప్రజల నుంచి చదరపు గజానికి వసూళ్లా? ఎవరో చేసిన తప్పుకు ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లను బాధితులు చేస్తారా? ప్లాట్లు కొన్న వాళ్లు ఏమైపోవాలి?' అని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி