బలరాం గెలుపు ఎవరు ఆపలేరు: మంత్రి సీతక్క

12041பார்த்தது
బలరాం గెలుపు ఎవరు ఆపలేరు: మంత్రి సీతక్క
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి అని మంగళవారం మంత్రి సీతక్క పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ దేవుళ్ళను గుళ్లను నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుంది. బిఆర్ఎస్, బిజెపిల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.