వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

50பார்த்தது
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ
వరంగల్- ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి , వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி