ఎమ్మెల్యేని కలిసిన చైర్మన్

52பார்த்தது
ఎమ్మెల్యేని కలిసిన చైర్మన్
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్య విభాగం వరంగల్ జిల్లా చైర్మన్ గుడిబోయిన సారంగపాణి వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజుని బుధవారం కలిశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ మత్స్య విభాగం వరంగల్ జిల్లా చైర్మన్ గా నియమితులైన సందర్బంగా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி