కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి

64பார்த்தது
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలి
వరంగల్ సాధారణ లోకసభ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని, ఇందులో ఎటువంటి లోటుపాట్లకు తావీయరాదని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా తో కలసి కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు బందోబస్తు పై కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி