హన్మకొండ: సంక్షేమ వసతి గృహాల్లో స్థితిగతులను ప్రభుత్వానికి నివేదిస్తాం

80பார்த்தது
సంక్షేమ హాస్టల్లో స్థితి గతులను ప్రభుత్వానికి నివేదిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ జీ. నిరంజన్ అన్నారు. శనివారం హన్మకొండ బాల సముద్రంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిల క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడి అందిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி