ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారు

72பார்த்தது
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం పురస్కరించుకొని భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలో అలంకరించారు. అలంకరణ అనంతరం భద్రకాళి అమ్మవారికి మహా హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అర్చకులు ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி