హనుమకొండ: ధాన్యం బోనస్ విషయంలో అపోహలొద్దు

69பார்த்தது
సన్నరకం ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ విషయంలో ఎలాంటి అపోహలొద్దని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాం వద్ద డిఆర్డిఏ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. వరి కోతలు, ధాన్యం గురించి స్థానిక రైతులతో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி