ఈ నెల 21న డెడికేటెడ్ బీసీ కమిషన్ హన్మకొండ జిల్లాకు రాక

59பார்த்தது
ఈ నెల 21న డెడికేటెడ్ బీసీ కమిషన్ హన్మకొండ జిల్లాకు రాక
స్థానిక సంస్థల వారీగా కల్పించే అవసరమైన రిజర్వేషన్ల దామాషా పేర్కొనే విషయంపై నవంబర్ 21న హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారదా మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావు, కమిషన్ సభ్యులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఆయా కులాల స్థితిగతులపై అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி