మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్టు

66பார்த்தது
గాంధీ ఆసుపత్రికి వెళ్తున్న త్రిసభ్య కమిటీ అధ్యక్షుడు, జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సోమవారం పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల విషయంలో అధ్యయనం చేసేందుకు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, వారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.