స్పోర్ట్స్ కోచింగ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు

53பார்த்தது
స్పోర్ట్స్ కోచింగ్ లో ప్రవేశాలకు దరఖాస్తులు
గ్వాలియర్ లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో పీజీ డిప్లమా స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా డివైఎస్ఓ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు www. inipe. edu. inలో సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி