మహబూబాబాద్: పెండింగ్ డిఏ లు, బిల్స్ వెంటనే చెల్లించాలి

68பார்த்தது
మహబూబాబాద్: పెండింగ్ డిఏ లు, బిల్స్ వెంటనే చెల్లించాలి
మంగళవారం మహబూబాబాద్ గర్ల్స్ హైస్కూల్లో యూటీఎఫ్ మహబూబాబాద్ మండల సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం మండల అధ్యక్షులు జీ సంజీవ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు బానోతు హరినాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఐదు డిఏ లకు ఒక్క డిఏ ఇవ్వడం ఏంటని, పెండింగ్ లో ఉన్న బిల్స్ రిటైర్ ఉద్యోగుల బిల్స్ వెంటనే జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி