సిపిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆత్మకూరు నూతన ఇన్స్పెక్టర్

69பார்த்தது
సిపిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆత్మకూరు నూతన ఇన్స్పెక్టర్
ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంతోష్ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. నీజాయితీ విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాలని పోలీస్ కమిషనర్ నూతన ఇన్స్ స్పెక్టర్ కు తెలిపారు.
Job Suitcase

Jobs near you