జనగామ: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి

71பார்த்தது
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో వరి కల్లాలను గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనడం లేదని ప్రైవేటు వ్యక్తులకు వరి ధాన్యం అమ్ముకుంటున్నామని రైతులు తెలిపారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పండించిన పంటని కొనాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி