వర్ధన్నపేట ఎస్ఐ గా బి చందర్

74பார்த்தது
వర్ధన్నపేట ఎస్ఐ గా బి చందర్
వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట నూతన ఎస్సైగా భూక్యా చందర్ బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని శాంతి భద్రతల విషయంలో మండల అధికారులతో, ప్రజాప్రతినిధులు, ప్రజలతో మమేకమైన శాంతిభద్రతపై పనిచేస్తానని తెలిపారు. అనంతరం ఎస్ ఐ ఎం రాజు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி