ఈనెల 3న హనుమకొండలో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అంబటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సదస్సు వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సదస్సుకు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండల చెందిన ఉద్యమకారులు జిల్లా తరలిరావాలని కోరారు. జావిద్, రామచంద్ర, రవీందర్, మల్లేశం, మాధవి తదితరులు ఉన్నారు.