మెగా జాబ్ మేళాకు అనుహ్యస్పందన

66பார்த்தது
మహబూబాబాద్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేగా జాబ్ మేళా కు అనుహ్యస్పందన లభించింది. మంగళవారం ఓ ప్రైవేటు పంక్షన్ హల్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుండి యువత తరలివచ్చారు. వివిధ కంపెనీలలో తమ అర్హతను బట్టి అప్లికేషన్ పెట్టుకున్నారు.
Job Suitcase

Jobs near you